హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి మహాద్వారం వద్ద గరుడ పై శ్రీవారు దివ్య

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవను పురస్కరించుకుని ఆలయ మహాద్వారాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. ఈ పూల అలంకరణను మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి విరాళంగా సమర్పించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ కళాబృందం రూపొందించిన ఈ పూల కళాఖండాలతో ఆదిశేషుడు, హనుమంతుడి ప్రతిమలు ప్రత్యేక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.