హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన పురుషుల,మహిళల రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగిసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాము హాజరై విజేతలకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి అభినందించారు.క్రీడలు కేవలం విజయం సాధించడానికి మాత్రమే కాకుండా జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోడానికి స్పూర్తినిస్తాయని పేర్కొన్నారు.