హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సందిగూడ- మర్రిగూడ రహదారి అధ్వానం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సందిగూడ నుంచి మర్రిగూడకు వెళ్లే మట్టి రహదారి అధ్వానంగా మారింది. వర్షం పడితే రాకపోకలు కష్టమవుతున్నాయని, రోడ్డుకు ఇరువైపులా తుప్పలు పెరగడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.