హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెన్న అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: దేవి నవరాత్రి వేడుకలు మరియు శుక్రవారం కావడంతో పుంగనూరులో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ వెన్న అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి వెన్నతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మారెమ్మ ఈ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది.