KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం మండలం వగరూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు సీఐ దస్తగిరి బాబు, ఎస్ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో గ్రామంలోని ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు సీఐ వార్నింగ్!


