NDL: ప్యాపిలి మండలం హుస్సేనాపురం గ్రామంలో దసరా సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో విజేతలైన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహుమతిగా రూ.15 వేలు, ఐదో బహుమతిగా రూ.10 వేలు నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 21న బండలాగుడు పోటీలు


