VZM: రాజాం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా ఛైర్ పర్సన్ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
రాజాం మున్సిపాలిటీ జనసేనకు..


