NDL: జిల్లాలో 488 గ్రామ పంచాయతీల పరిధిలో 4,906 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ మహిళలకు 72, ఎస్టీ జనరల్‌కు 105, ఎస్సీ మహిళలకు 482, ఎస్సీ జనరల్‌కు 596, బీసీ మహిళలకు 618, బీసీ జనరల్‌కు 603, అన్‌రిజర్వుడ్ మహిళలకు 1,281, అన్‌రిజర్వుడ్ జనరల్‌కు 1,149 వార్డులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పంచాయతీ వార్డుల రిజర్వేషన్ల వివరాలు


