SKLM: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం మెలియాపుట్టి (M) సవర మర్రిపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు రవ్వల గణపతి పనులు ప్రారంభించారు.ఈ నెల 14 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై ఆంక్షలు ఉన్నాయని, ఈ చర్య నిబంధనల పరిధిలోకి ఎలా వస్తుంది అనే చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జలజీవన్ పనులు ప్రారంభం


