హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

PPM: చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వ్యాదుల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా పి. విజయలక్ష్మి సూచించారు. అక్టోబర్ 15 చేతులశుభ్రత దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేతులు పరిశుభ్రతతో కలిగే ప్రయోజనాలను వివరించారు.కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ పాల్గొన్నారు.