W.G: నరసాపురం అన్న క్యాంటిన్ను మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట రామిరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. క్యాంటిన్కు వచ్చే ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటిన్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ


