హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జనసేనకు ఒక్కటి కూడా లేదు!

KRNL: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీల సీట్ల కేటాయింపు ఖరారైంది. బీజేపీకి గూడూరు నగర పంచాయతీ సీటు కేటాయించారు. మిగిలిన అన్ని చోట్లా.. కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల నుంచి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఇక జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కాగా, ఎమ్మిగనూరు, ఆదోని సీట్లు లేవు