హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి పంచాయతీలోనూ జెండా ఎగరేయాలి'

SS: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి నాయకుల కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పరిశీలకులు యనమల సుధాకర్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పంచాయతీలోనూ కూటమి జెండా ఎగరేయాలన్నారు.