హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

W.G: నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను కమిషనర్ రామిరెడ్డి గురువారం పరిశీలించారు. బారికేడ్లు, హెల్ప్ డెస్క్, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, CC కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశామన్నారు.