W.G: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సంపూర్ణ విజయం సాధించేలా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఎన్నికల కార్యాచరణ సమావేశం


