హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయలి: కలెక్టర్

KDP: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఖరారు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై తనిఖీలు కొనసాగుతున్నాయని, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు.