తూ.గో: నల్లజర్ల మండలం కృష్ణాయగూడెంకు చెందిన నల్లూరి మనోహర్ (35) గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాయగూడెంలో యువకుడి ఆత్మహత్యాయత్నం


