హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన ఆర్డీవో, డీఎస్పీ

KDP: బద్వేలు గురుకుల కాళాశాలలోని స్ట్రాంగ్ రూములను గురువారం RDO చంద్రమోహన్ మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్‌‌‌తో కలిసి పరిశీలించారు. బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచే గదులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, ఎన్నికల కౌంటింగ్ గదులను పరిశీలించారు. కార్యక్ర మంలో పట్టణ సీఐ రామకృష్ణ, ఎస్ఐ జయ రాములు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.