హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో వైసీపీ నేత కొండేటి చందు, మాజీ నీటి సంఘం నాయకుడు చలసాని వెంకటరత్నంతో పాటు 50 మంది నాయకులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలన, కూటమి అభివృద్ధి పనులకు ఆకర్షితులై చేరికలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ