ELR: పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. జీ హిల్ వ్యూ పాయింట్ నుంచి పనుల పురోగతిని వీక్షించింది. పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన జరిగిన సమీక్షలో అధికారులు నిర్మాణ పనుల వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన పనులపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పోలవరం పనులను పరిశీలించిన నిపుణులు


