ELR: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో భీమడోలు మండల వైసీపీ సమావేశం బువ్వనపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల రిజర్వేషన్లు, పార్టీ కార్యాచరణపై చర్చించారు. ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
భీమడోలులో వైసీపీ ఎన్నికల సమావేశం


