హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల దీక్ష తాత్కాలిక వాయిదా

ELR: ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ దీక్షను అక్టోబర్ 14న తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంఘం అధ్యక్షుడు సంకెళ్ల మోహనరావు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు ఎంఆర్‌ఓకు లేఖ అందజేశారు. ఎన్నికల అనంతరం డిమాండ్‌ల సాధనకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.