హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ

KMR: కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వాల్య తెలిపారు. కళాశాలలో 5 ప్రొఫెసర్లు, 14 అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 18 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఆయా పోస్టులకు ఈ నెల 28న కళాశాల ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.