WGL: దసరా నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించేందుకు మొదటి దశ పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి రోజుకు 3,000 మంది రోగులకు ఓపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఈ నెల 20 నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు


