MBNR: ఊర్కొండ మండలం మాధారంలో రైతులు కరెంట్ కోతలను నిరసిస్తూ గ్రామ సబ్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణ
సబ్ స్టేషన్లో రైతుల ధర్నా!


