GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, DY.CM పవన్ కల్యాణ్ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వారితో సమాలోచనలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై జనసేన కమిటీలతో పవన్ చర్చలు


