హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

NZB:తెలంగాణ యూనివర్సిటీ పీజీ నాలుగో సెమిస్టర్‌ (2024 బ్యాచ్‌)కు చెందిన 13 కోర్సుల పరీక్షా ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య టి. యాదగిరిరావు గురువారం విడుదల చేశారు. ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, ఎంఎస్సీ కోర్సుల ఫలితాలు ప్రకటించినట్లు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.