BHNG: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ యాదాద్రి జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. రాజపేట మండలం రఘునాథపురానికి చెందిన వడ్లకొండ నాగరాజు (40) 2024 అక్టోబర్ 16న అదే గ్రామానికి చెందిన మజ్జిగ యాదగిరిని కట్టెతో కొట్టి హత్య చేశాడు. విచారణ అనంతరం న్యాయమూర్తి మిలింద్ కాంబ్లే శిక్ష విధించారు.
తెలంగాణ
హత్య కేసులో నిందితుడి యావజ్జీవ కారాగార శిక్ష


