SRPT: సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గెైనకాలజిస్ట్, పీడియాట్రిషన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా ఈరోజు విడుదలైంది. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోగా ఐడీఓసీ కార్యాలయంలోని ఎఫ్-25లో అందజేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించారు.
తెలంగాణ
ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల: DMHO


