హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు..!

NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిగిరి మండలం వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న విగ్రహాలకు ముసుగులు వేయడంతో మండలంలో ఎన్నికల సందడి మొదలైంది.