BPT: రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఉన్నత లక్ష్యాలతో దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి


