హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వేగవంతం: కలెక్టర్

ADB: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైందని కలెక్టర్ రాజర్షిషా గురువారం తెలిపారు. మొత్తం 2,009.23 ఎకరాలకు గాను ఇప్పటివరకు 2,004.31 ఎకరాలకు నోటిఫైడ్ పీఎన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌తో జిల్లాలో రవాణా మెరుగై, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ రాజర్షిషా ఆశాభావం వ్యక్తం చేశారు.