NDL: నవరాత్రుల సందర్భంగా నంద్యాలలోని శ్రీ నిమిషాంబ అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను MP బైరెడ్డి శబరి ఇవాళ సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సందర్శించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తూ.. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీ శబరి


