హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి ఆడిట్ నివేదిక విడుదల చేయాలి'

NLG: సింగరేణి లాభాల తగ్గుదలకు కారణాలు వెల్లడిస్తూ ఆర్థిక నివేదిక, ఆడిట్ వివరాలు విడుదల చేయాలని మాజీ MLA భాస్కర్‌ రావు డిమాండ్ చేశారు. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, రైతుల సమస్యలు, కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. కొనుగోళ్లలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరపాలని అన్నారు. ప్రెస్‌మీట్‌లో మాజీ MLA విజయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.