MDK: కలెక్టరేట్లో జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధిపై కమిషనర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
మున్సిపల్ కమిషనర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష


