VZM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో ఎస్పీ దామోదర్తో కలిసి ఎన్నికల షెడ్యూల్ వివరించారు. అక్టోబర్ 28న మున్సిపల్, నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 26, 29, డిసెంబర్
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


