BHNG: గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ పిట్టలదొర వేషధారణలో చౌటుప్పల్లో వినూత్నం ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ
డ్రగ్స్ నివారణపై ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం


