హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 వేల మందిపై బైండోవర్

VZM: స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా SP AR.దామోదర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మాట్లాడుతూ, గతంలో ఘర్షణలకు పాల్పడిన సుమారు 20 వేల మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి, రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విదిస్తామని హెచ్చరించారు.