హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు'

PDPL: ఒమన్, బహ్రెయిన్, అబుదాబి, కువైట్ ఖతార్, దేశాలలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు TOMCOM- సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ ఇవ్వాళ తెలిపారు. వివిధ రంగాలకు సంబంధించిన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 08035524946, 040-23342040 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.