హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

KMR: స్నేహితుడ్ని హతమార్చిన కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడినే కడతేర్చిన హంతకుడికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదును విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2023లో పెద్ద కొడప్‌గల్‌కు చెందిన సాయిలు.. బసవరాజుకు మద్యం తాగించి, గొంతు నులిమి సెప్టిక్ ట్యాంకులో పడేసి హత్య చేశాడు.