NDL: పట్టణంలో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు టీడీపీ నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని ఎంపీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ శబరి


