హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్... టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

NDL: డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో చిన్న పొదిల్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డితో పాటు 50 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.