హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్ నుంచే గ్రామాలపై నిఘా: DSP

BDK: దుమ్ముగూడెం(M) లక్ష్మీనగర్, ములకపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన CC కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను DSP అరుణ్ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించారు. గ్రామాల్లోని కెమెరాలను PS నుంచే పర్యవేక్షించేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతోపాటు నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని DSP తెలిపారు.