హైదరాబాద్: 28°C
తెలంగాణ

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

VKB: మోరంగపల్లి గ్రామంలో విబిజి రామ్‌జీ కార్యక్రమం కింద చేపట్టిన ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్, బోర్‌వెల్ రీఛార్జ్ పనులను ఎంపీడీవో సృజన సాహిత్య గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ బిచ్చయ్య, ఏపీవో శంకరయ్య, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు.