HNK: క్రీడా రంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్టేట్ లెవల్ స్కూల్ గేమ్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2026 పోటీలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలు అన్నారు.
తెలంగాణ
క్రీడా రంగంపై ప్రత్యేక ఫోకస్: ఎమ్మెల్యేలు


