HYD: ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను సులభతరం చేసే లక్ష్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్ప్రీత్, SCSC సీఈఓ నావేద్ ఖాన్తో పాటు ఇతర ఉన్నతాధికారులు AMB మాల్ యాజమాన్యంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాల్ ముందు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, వాహనాల రాకపోకల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ
AMB మాల్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్


