NRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ వినీత్ గురువారం ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. పోలీసులు సర్వీసులో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
పోలీస్ దర్బార్లో ఎస్పీ


