HYD: NIMS మాజీ అధికారి లక్ష్మీ భాస్కర్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆమెను నాంపల్లి కోర్టుకు తరలించారు. మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో తదుపరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
లక్ష్మీ భాస్కర్కు వైద్య పరీక్షలు పూర్తి


