HYD: తెలంగాణలో NHM ఉద్యోగుల డిమాండ్లకు న్యాయం జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు గురువారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారి సమస్యలపై పార్టీ తరఫున అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఎన్హెచ్ఎం ఉద్యోగులకు కేటీఆర్ మద్దతు


