NRPT: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్ భగీరథ తదితర శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ
‘నీటి ఎద్దడిపై కార్యచరణ చేపట్టాలి’


